స్నేక్ ప్లాంట్ - మీ బాత్ రూంలో తేమను తగ్గించాలనుకుంటే ఓ కుండీలో స్నేక్ ప్లాంట్‌ను తీసుకుని అనువైన చోట ఉంచండి. అంతేకాకుండా ఈ స్నేక్ ప్లాంట్‌కు విషవాయులను శోషించుకునే గుణం కూడా ఉంది. కాబట్టి గాలి కూడా స్వచ్ఛంగా మారుతుంది. ఇది ఎండ, నీడ.. రెండు చోట్ల బతుకుతుంది
Snake Plants (Sansevieria Trifasciata) is The Best Air Purifier In The Indoor Plant.