• 9393911188, 9985847788

  • 9440179027

  • srisatyanarayananursery@yahoo.co.in

Petunias

పెటునియా మొక్కలను అలంకార ప్రయోజనాల కొరకు పెంచుతారు, ఇవి అలంకారం కొరకు పెంచే మొక్కలు కాబట్టి వీటిని అలంకార మొక్కలు అంటారు. వీటిని అలంకరణ పూల కోసం, ప్రదర్శన కోసం ఉద్యాన వనాలలో, దేవాలయలలో, విద్యాలయాలలో, ఇండ్లలో, ప్రకృతిదృశ్యం అందంగా కనపడేందుకు ఖాళీ ప్రదేశం ఉన్న అనేక రకాల ప్రదేశాలలో వీటిని పెంచుతారు.మా నర్సరీ లో అన్ని రంగులలో పెటునియా మొక్కలు లభించును

Often Grown As Annuals,Petunias Are One Of The Most Popular Flowers Because Of Their Long Flowering Period.

As With Most Annuals,they Get Leggy By Midsummer.

Petunias Are Divided Into Different Groups,mainly Based On Flower Size

Multiflora , Grandiflora, Floribundas, Millifloras , Spreadind Or Trailing Petunias.