• 9393911188, 9985847788

  • 9440179027

  • srisatyanarayananursery@yahoo.co.in

Passiflora Incaranata

కృష్ణ కమల్ ( పాసిఫ్లోరా క్రీపర్ ) మొక్కలు - రెడ్, యెల్లో కలర్స్ మా నర్సరీ లో లభించును.

ప్రత్యక ఆకర్షణగా నిలిచే పాసిఫ్లోరా జాతికి చెందిన ఈ పుష్ఫాలు రాఖి పూలుగా  ప్రసిద్ధి చెందాయి.రక్షా బంధన్ కు ప్రతీకగా భావించే రాఖీని పోలి ఉండటంతో ఆ పేరు వచ్చింది.సాయంత్రం వేళ సువాసనలు వెదజల్లుతూ మనసుకు ఆహ్లదని కలిగిస్తాయి.వీటిలో దాదాపు  500 వరకు రకాలు ఉండగా.... కొన్నిటిని ఔషధాల తయారీలో వినియోగీస్తారు.వీటిలో రేఖ సింధూరం,నక్షత్ర ,కౌరవ - పాండవుల పువ్వు రకాలు ప్రధానమైనవి.పాసిఫ్లోరా మొక్కలు మా నర్సరీ లో లభించును

Passion Flower Botanically Known As Passiflora Incarnata From Passifloraceae Family. Common Names Are Passionflower, Rakhi Flower, Krishna Kamal, Passion Phool, Etc. It Is A Perennial Semi-evergreen Flowering Vine & It Requires Trelling Or Chain-like Fencing Or Arbors For Growing Over It.